ల్యాబ్ టెక్నీషియన్ కి పోస్టులు బర్తికి దరకస్తులు ఆహ్వానం గోల్లేటి మరియు బెల్లంపల్లి, మాదారం ప్రాంతంలో నివసించే కార్మికుల నిరుద్యోగ యువతీ,యువకులు కాంట్రాక్టు పద్దతిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేయుటకు ఆసక్తి అర్హత కలిగిన అబ్యర్థులు ఈ నెల 16 వరకు జీ యం కార్యాలయంలో పర్సనల్ డిపార్టుమెంటు సెక్షన్ లో తమ విద్యర్యత సర్టిఫికేట్ లతో జత చేసిన దరకస్తులు అందచేయాలి డి యు మ్ చిత్త రంజన్ కుమార్ పెర్సనల్ ప్రకటన తెలిపారు విద్యర్యతలు యస్. యస్. సి. పాసయి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
No comments:
Post a Comment